Friday 3 October 2008

మోసపోకండి. మోసపోతే వెంటనే ఫిర్యాదు చేయండి.

మిత్రులారా ఇంత వరకూ మీరు ఆంగ్ల భాషలో చదివిన విషయాలన్నీ ఇప్పుడు మీకు తెలుగులో కూడా అంద చేస్తాను.త్వరలో ఇంకా అనేక కంపెనీలు ఎలా మోసం చేస్తున్నాయో తెలుసుకుంటారు.మీకు ఇప్పటికే తెలుసు ఆంవే లాంటి కంపెనీలు ఎలా మోసాలు చేస్తున్నాయో. అల్లాంటివి చాలా కంపెనీలు మన కళ్ళ ముందే మోసాలు చేస్తూ కోట్ల రూపాయలు దోచుకుని పొతూ వుంటే మనం కళ్ళప్పగించి ఊరుకోనక్కర లెదు. పోలీసులకు ఫిర్యాదు చేద్దాం.వాళ్ళు వెంటనే చర్య తిసుకోకపోతే మనకు చాలా మార్గాలు ఉన్నాయి.

No comments: